లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్..91వరోజు.
లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్..91వరోజు.
7.2.2023.ఉదయము ఎనిమిది గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము తో పాటు అరటి పండ్లు వితరణ ఏచూరి…