నల్గొండ లో జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు

నల్గొండ ఫిబ్రవరి 5
బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కార్యాలయంలో బిసి సంక్షేమ సంఘం యువజన విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు  వారికి  నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో శక్తిని ప్రసాదించాలని ఆ దేవుని కోరుకున్నారు బీసీ సంక్షేమ సంఘం బీసీల స్థితిగతులను  బీసీ హక్కులను ముందుకు తీసుకుపోయే విధంగా పోరాటం చేయాలని కోరుకున్నారు బిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు పయే ఈ విధంగా ఆ భగవంతుడు శక్తి  నీ ప్రసాదించాలని దేవుని కోరుచున్నారు ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ తెలంగాణ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు స్వర్ణకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ళ విజయ్ కుమార్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నా స ప్రసన్న కుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత విభాగం రాష్ట్ర కన్వీనర్ మిర్యాల వెంకన్న జిల్లా బిసి సంక్షేమ  సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్క పట్ల వెంకన్న యాదవ్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ పట్టణ నాయకులు ఓం ప్రకాష్ చిలుకూరు శ్రీనివాస్ జెర్రిపోతుల వెంకన్న గౌడ్ చిట్టి పోలు  శంకర్ గంజి శంకర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.