లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్..85, వ రోజు.

లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.
ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్..85, వ రోజు.

1.2. 2023 ఉదయము8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న పేషంట్ల సహాయకులకు రీజనల్ చైర్మన్ మా శెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహారము మరియు అరటి పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేశారు అన్న బిమోజి వైభవి. పుట్టినరోజు సందర్భంగా తండ్రి నాగార్జున చారి మరియు
తిరునగరు సుమాంజలి.
D/O. కీర్తిశేషులు. మదన్ మోహన్ రోజా రాణి ల పుత్రిక.
అమ్మమ్మ. వనమా పద్మ ల సౌజన్యంతో జరిగిన కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు నలబోతుల భాస్కర్ రావు.మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగరు భార్గవ.ప్రముఖ వైద్యులు శ్రీనివాసరాజులు పాల్గొని మాట్లాడుతూ ఈకార్యక్రమము చాలా బాగున్నదనిపట్టణంలోని ప్రముఖులు, ధనికులు మరియు ప్రతి ఒక్కరు కూడా దాతలుగా వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు,లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి.లయన్ భాస్కరా క్లబ్ ఫౌండర్ ఏచూరి మురహరి, లయన్ ఎనగండ్ల లింగయ్య,లయన్ బి ఎం నాయుడు,ఆత్మీయులు అభిమానులు, వాలంటరీలు.రఫీ,నాగేంద్ర,మొదలగువారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.